ఆంధ్రప్రదేశ్‌

వైకాపాకు నెల్లూరు జడ్పీ చైర్మన్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: వైకాపాకు చెందిన నెల్లూరు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలు మరొకరికి అప్పగించడంతో అసంతృప్తికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారు.