యువ
జే బర్డ్ రీన్ వింత గొలిపే వేరబుల్ డివైస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 15 December 2015
వేరబుల్ డివైస్‌లలో ఫిట్‌నెస్ ట్రాకర్లదే హవా. అలాంటి కోవకు చెందిందే జే బర్డ్ రీన్ (Jaybird Reign). మిగతా ట్రాకర్లలా కాకుంఢా ఇందులో అనేక ఫీచర్లున్నాయి. ఉదాహరణకు ఎన్ని గంటలు నిద్ర పోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు జాగింగ్‌కు బయల్దేరాలి, ఎంతసేపు ఎక్సర్‌సైజ్ చేయాలి, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి..వంటి సకల సమాచారాన్ని అందించే యాక్టివిటీ ట్రాకర్ ఇది. హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ వంటి సమాచారం సంగతి సరేసరి. రకరకాల రంగుల్లో లభిస్తున్న ఈ బాండ్‌ను రోజంతా చేతికి ధరించి పనులు చేసుకోవచ్చు. ధర 150 డాలర్లు.