యువ

హావభావాలను చెప్పేయొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదుటివారి మూడ్‌ను బట్టి మాట్లాడటం ఓ కళ. అయితే వారి హావభావాలను బట్టి వారి మూడ్‌ను అంచనా వేయడం అందరికీ సాధ్యం కాదు. హో చి మిన్ సిటీలోని వియత్నాం నేషనల్ యూనివర్శిటీ, దక్షిణ కొరియాలోని సూంగ్‌సిల్ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు కొందరు ఈ విషయాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుని, మొహంలోని హావభావాలను కనుగొనే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ రికగ్నిషన్ సిస్టమ్‌ను కనుగొన్నారు. ఇది 99 శాతం కచ్చితత్వం గల వ్యవస్థగా చెబుతున్నారు. ప్రయోగదశలో ఉన్న ఈ వ్యవస్థ అమలులోకి వస్తే హావభావాలను బట్టి వ్యక్తి అభిప్రాయాలను పసిగట్టడం ఇట్టే సాధ్యమవుతుంది. నేరస్తుల విచారణలోనూ, క్రీడాకారుల విషయంలోనూ ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.