యువ

జిప్ కనిపించని బ్యాగ్ దొంగలకు ఇక కంగారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిప్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని వెడుతున్నారంటే...అయితే వాళ్లు స్టూడెంట్లయినా అయి ఉంటారు లేదా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ అయినా అయి ఉంటారు. ఈ మధ్య ఇలాంటి బాగ్‌ల వాడకం పెరిగిపోయింది. వాటితోపాటే దొంగతనాల బెడదా పెరిగింది. దానికి కారణం...ఈ బ్యాగ్‌లకు జిప్‌లు బయటవైపే ఉండటం. బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని బస్సులోనో, రైలులోనో వెడుతుంటే వెనకాలనుంచి దొంగలు తమ పని కానిచ్చేస్తారు. ఈ బెడద తప్పించేందుకు ఇప్పుడు మార్కెట్లోకి రియుట్ బ్యాగ్ (్గజఖఆ ఱ్‌‌ఘ ఫేరిట ఓ బ్యాగ్ వచ్చింది. దీంట్లో ఉన్న ప్రయోజనమేమిటంటే... బ్యాగ్ పైభాగంలో జిప్‌లేమీ ఉండవు. మన వీపుకు అతుక్కుని ఉండే భాగంలో మాత్రమే జిప్ ఉంటుంది. దీనివల్ల ఇందులో వస్తువులు కొట్టేయడం కష్టం.