యువ

బాంచో ఉంటే వానేం చేస్తుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైకిల్‌పై వెడుతున్నప్పుడు వర్షం వస్తే మహా చిరాకు. దగ్గర్లో ఏ చెట్టు నీడనో తలదాచుకోవలసిందే. అయితే బాంచో అనే వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోట్ మీ దగ్గరుంటే ఆ బాధలేమీ ఉండవు. ఎంత వర్షం కురుస్తున్నా, హాయిగా తడవకుండా సైకిల్‌పై చక్కర్లు కొట్టొచ్చు. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న రెయిన్‌కోట్లతో ఓ చిక్కుంది. వాటిని వేసుకుంటే తలనుంచి ఉదర భాగం వరకూ తడవకుండా ఉండొచ్చు గానీ కాళ్లు తడవడం ఖాయం. బాంచోతో ఆ సమస్య లేదు. తలనుంచి కాళ్ల వరకూ చక్కగా రక్షణ ఇస్తుంది. అవసరం లేనప్పుడు చక్కగా మడిచి బ్యాగులో పెట్టేసుకోవచ్చు. పై ఫోటోలో చూస్తున్నారుగా. దీని ఖరీదు 60 డాలర్లు.