యువ

అడుగేస్తే డబ్బు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు చిందించే ప్రతి చెమట బిందువూ మీకో రూపాయి తెచ్చిపెడితే ఎంత బాగుంటుంది? అలాంటి ఆఫర్‌ను ఓ యాప్ అందిస్తోంది. కానీ ఇండియాలో కాదు...బ్రిటన్‌లో. దీనికోసం స్వెట్‌కాయిన్ యాప్ (డతీళ్ఘఆష్యజశ ఘఔఔ)ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. వ్యాయామాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రూపొందిన ఈ యాప్, మీరు వెయ్యి అడుగులు వేయగానే ఓ డిజిటల్ కాయిన్‌ను మీకు కేటాయిస్తుంది. అలా సంపాదించిన డిజిటల్ కాయిన్స్‌తో సంస్థ ఆఫర్ చేసిన వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చన్నమాట. ఇది కేవలం బ్రిటన్‌లో...అదీ ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతం అందుబాట్లో ఉంది. ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో ఉచితంగా లభ్యమవుతుంది.అంతా బాగానే ఉంది కానీ, మరి మనం వేసే అడుగుల్ని యాప్ ఎలా లెక్కబెడుతుంది? అడుగుల్ని లెక్కగట్టేందుకు సెన్సర్లు ఉంటాయి. అలాగే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్, యాక్సెలోమీటర్లు కూడా సాయపడతాయి. ఈ యాప్‌ను యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా అందుబాట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.