యువ

ఈ బ్యాటరీ ఇట్టే కరిగిపోతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీళ్లలో వేస్తే కరిగిపోయే ఓ చిన్న బ్యాటరీని లోవా యూనివర్శిటీ సైంటిస్టులు తయారు చేశారు. డెస్క్‌టాప్ కాలిక్యులేటర్‌ను 15 నిమిషాల్లో చార్జ్ చేసే ఈ బ్యాటరీని పని ముగిశాక నీళ్లలో వేస్తే తనంటత తానుగా కరిగిపోతుందట. దీనిపై శాస్తవ్రేత్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న మొంటాజమీ వివరణ ఇస్తూ పెద్ద పెద్ద బ్యాటరీలు డీ గ్రేడ్ కావడానికి ఎంతో సమయం పడుతుందని, వాడకం తర్వాత ఎందుకూ పనికిరాని బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా డీగ్రేడ్ అయితేనే మంచిదనే ఉద్దేశంతో ఈ చిన్న బ్యాటరీని రూపొందించామని చెప్పారు.