యువ

నిదురపోరా తమ్ముడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్లలోనూ, బస్సుల్లోనూ లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త కునుకు తీయడం సహజమే. కానీ, నిద్ర పోయేందుకు అనువుగా సీట్లు ఉండవు కదా! సీట్లో పడుకున్నప్పుడు మెడ ఓ వైపుకు వాలిపోతుంది. ఫలితంగా మెడనొప్పి తలెత్తుతుంది. పైగా అదే భంగిమలో ఎక్కువ సేపు పడుకోలేం కూడా. అయితే మార్కెట్లో దొరుకుతున్న ‘నాడ్ పాడ్’ కొనుక్కుంటే, లాంగ్ జర్నీస్‌లో హాయిగా కునుకు తీయొచ్చు. నాడ్ పాడ్ అనేది ఇంగ్లీష్ అక్షరం ‘యు’ ఆకారంలో ఉండే గాడ్జెట్. దీనికి రెండు చివరలా ఉండే తాళ్లతో సీటుకు లేదా హెడ్‌రెస్ట్‌కు కట్టేసుకుంటే సరి! ఫోటోలో చూస్తున్నారుగా...అలా ఎంచక్కా పడుకోవచ్చన్నమాట.