యువ

సోలార్ పేనల్స్ ఇక మనవెంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం భుజానికి తగిలించుకునే బ్యాగ్‌కే సోలార్ పేనల్స్ ఉంటే ఎంత బాగుంటుంది? స్మార్ట్ఫోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చార్జ్ చేసుకోవచ్చు కదా! సరిగ్గా ఓ కంపెనీకి ఇదే ఆలోచన వచ్చింది. ‘సన్ స్ట్రాప్’ అనే విలక్షణమైన గాడ్జెట్‌కు రూపకల్పన చేసింది. వీటిని బ్యాగ్ హ్యాండిల్స్‌లో అమర్చారు. ‘సన్ స్ట్రాప్’..సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మారిస్తే, దానిని యుఎస్‌బితో కనెక్ట్ చేయడంద్వారా స్మార్ట్ఫోన్ వంటి గాడ్జెట్లను చార్జ్ చేసుకోవచ్చు.