యువ

ఈ గాడ్జెట్లు మనకు తోడూ నీడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైన్స్ ఫిక్షన్ సినిమాలు గానీ, జేమ్స్ బాండ్ మూవీస్ గానీ చూసేవారికి వాటిలో వాడే
చిత్ర విచిత్రమైన గాడ్జెట్లు అబ్బురపరుస్తాయి. అవి సినిమాలకే పరిమితమనుకుంటాం.
కానీ, నిజ జీవితంలోనూ అలాంటివి ఉన్నాయంటే నమ్మలేం. టెక్నాలజీ మహిమ మరి!
ముఖ్యంగా వేరబుల్ డివైసెస్‌లో ఇటీవలి కాలంలో ఎన్నో అద్భుతమైన గాడ్జెట్లు మార్కెట్లోకి
వస్తున్నాయి. అలాంటి గాడ్జెట్ల గురించిన సమాచారం ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం...