యువ

బెల్టూ స్మార్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ ఫోన్..స్మార్ట్ ఫ్రిజ్..స్మార్ట్ వాచ్.. ఇలా ఇప్పుడన్నీ స్మార్టే.
ఈ కోవలోకి మామూలు బెల్ట్ కూడా చేరిపోయింది. ప్రఖ్యాత
కొరియన్ కంపెనీ శామ్‌సంగ్ దీని రూపకర్త. చూడటానికి ఇది మామూలు బెల్టే అయినా ఇది చేసే పని మాత్రం పూర్తిగా డిఫరెంట్. దీని పేరు వెల్ట్ (జీఉజ). ఇదో హెల్త్‌కేర్ బెల్ట్. నడుము
చుట్టుకొలతను తీయడంతోపాటు ఎన్ని అడుగులు నడిచారు, ఎంతసేపు కూర్చునే ఉన్నారు వంటి డేటాను ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఈ డేటా అంతా ఓ యాప్‌కు వెడుతూ ఉంటుంది. దానినిబట్టి కావలిసిన వ్యాయామం చేసి బరువు తగ్గించుకోవచ్చన్నమాట.