యువ

బ్యాక్ పెయిన్‌కు ఇక గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాక్ పెయిన్...వెన్ను నొప్పి అనేది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కి చాలా కామన్ అయిపోయింది. డాక్టర్ల వద్దకు వెడితే కంప్యూటర్ ముందు నిటారుగా కూర్చోవాలనీ, వంగి పనిచేస్తే బ్యాక్ పెయిన్ తప్పదని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ పనిలో పడితే నిటారుగా కూర్చోవాలన్న సంగతి గుర్తురాదు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ‘అప్‌రైట్’ (ఖఔజదఆ) అనే గాఢ్జెట్‌తో ఈ సమస్య ఇట్టే పరిష్కారమైపోతుంది. ఇదో చిన్న గాడ్జెట్. దీనిని వెన్నుకు అతికించుకుంటే సరి. పనిలో పడి ఎప్పుడైనా కాస్తంత నడుమును వంచినా, వెంటనే వైబ్రేషన్స్ ద్వారా హెచ్చరిస్తుంది. దీనిని కనీసం రోజుకు పావుగంటసేపు ఉపయోగించినా మంచి ఫలితాలు రాబట్టవచ్చంటున్నారు.