యువ

సీట్ అదుర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెస్క్ వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సీటింగ్ అరేంజ్‌మెంట్ సరిగ్గా లేకపోతే మహా చెడ్డ చిరాకు. పక్క ఫోటోలో కనపడుతున్న సీట్ చూశారు కదా? ఇది ఎర్గోనోమిక్ డెస్క్ చైర్. చక్కటి సీటు... కాళ్లను హాయిగా ముడుచుకునేందుకు సీట్ కింద మరో సీట్. కూర్చునే సీట్‌కు బ్యాక్ సపోర్ట్ లేకపోవడం గమనించే ఉంటారు. ఇలా ఎందుకంటే...వెనక్కి వాలి కూర్చుంటే పోస్చర్ (్భంగిమ) సరిగ్గా ఉండక, వెన్నునొప్పి వస్తుంది. కాబట్టి బ్యాక్ రెస్ట్ ఇవ్వలేదన్నమాట. దీని రేటు 408 డాలర్లు.