యువ

క్యాండిల్ కా కమాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంత దీపం...కొండంత వెలుగు. ఈ నానుడిని నిజం చేస్తోంది లూమిర్ సి (జఖౄజూ ళ) లాంప్. కొవ్వొత్తి వెలిగేటప్పుడు ఎంతో శక్తి ఉత్పన్నమవుతుంది. ఇందులోంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలను గ్రహించి, వాటి సాయంతో వెలుతురు ప్రసరింపజేసే ఎల్‌ఇడి ల్యాంప్ ఒకటి త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. కొవ్వొత్తిని వెలిగించి, దానిపై ఈ ల్యాంప్‌ను ఉంచితే మరింత కాంతి వెలువడుతుంది. దీనికి ప్రత్యేకంగా బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రిక్ మాధ్యమాలు ఏమీ అక్కర్లేదు. లూమిర్ సి అనే ఈ ఎల్‌ఇడి ల్యాంప్ ధర 59 డాలర్లు.