యువ

సరిగ్గా కూర్చోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూర్చునే భంగిమ సరిగా లేకపోతే వెనె్నముకకు సంబంధించిన రోగాలు, వ్యాధుల బారిన పడక తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ పనిలో పడ్డాక కూర్చునే భంగిమ సరిగా లేదనే విషయాన్ని చాలామంది గమనించరు. పోజ్ అనే ఓ వేరబుల్ డివైస్...ఆ బాధ్యతను నెత్తినేసుకుంటోంది. అవును... కూర్చునే భంగిమ సరిగా లేకపోతే చిన్న శబ్దం ద్వారా పోజ్ మనల్ని హెచ్చరిస్తుంది. దీనిని చార్జ్ చేసే అవసరం లేదు. ఏ యాప్‌తోనూ అనుసంధానించే అవసరం అంతకన్నా లేదు.