యువ

నిద్ర లేపే యాంటీ-స్లీప్ అలార్మ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాహనాల్లో వెడుతున్నప్పుడు డ్రైవర్ నిద్రలోకి జారుకోకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వాహనంలో ఎవరూ లేకుండా, డ్రైవర్ ఒక్కడే ఉన్నప్పుడు అతను కునికిపాట్లు పడుతుంటే ఘోర ప్రమాదం తప్పదన్నమాటే. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు యాంటీ స్లీప్ అలార్మ్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. దీనిని ఉంగరంలా రెండువేళ్లకు పెట్టుకోవచ్చు. ఇందులో ఉండే సెన్సర్లు డ్రైవర్ నిద్రలోకి జారుకునే లక్షణాలు ఉంటే, వెంటనే వైబ్రేషన్స్ ద్వారా హెచ్చరిస్తాయి. అయితే ఇలాంటి గాడ్జెట్స్‌ను పరిశీలించి చూసిన తరవాతే కొనుగోలు చేయడం మంచిది. దీని ధర 189 డాలర్లు.