యువ

అన్నీ బ్యాగ్‌లోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లోకి రకరకాల గాడ్జెట్లు వస్తున్నాయి. వీటిలో మనం రోజూ ఉపయోగించేవి కూడా ఎక్కువే. కానీ వాటన్నింటినీ వెంట తీసుకెళ్లడం మహా ఇబ్బంది. దీనికోసం డివాల్ట్ బ్యాక్‌ప్యాక్ పేరిట ఓ బ్యాగ్ తాజాగా మార్కెట్లోకి వచ్చింది. ఈ బ్యాగ్‌లో రకరకాల గాడ్జెట్లతోపాటు కరెంట్‌తో పనిచేసే స్క్రూ డ్రైవర్లు, చిన్నపాటి డ్రిల్లర్లు వంటివి కూడా పెట్టుకునేందుకు వేర్వేరు పాకెట్లు ఉంటాయి. బ్యాగ్‌లోనే అమర్చిన శక్తిమంతమైన బ్యాటరీ సాయంతో ఇవి చార్జ్ అవుతూ ఉంటాయి. డివాల్ట్ బ్యాక్‌ప్యాక్ ధర 70 డాలర్లు.