యువ

జోలపాటల ‘సౌండ్‌బబ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులను నిద్ర పుచ్చేందుకు ఒకప్పుడు జోలపాటలు పాడేవారు. ఇప్పుడు కాలం మారింది. ఇది టెక్నాలజీ యుగం. ప్రతి పనికీ ఓ గాడ్జెట్ తయారై, మార్కెట్లోకి వస్తోంది. తాజాగా సౌండ్‌బబ్ పేరిట వచ్చిన ఓ గాడ్జెట్ చిన్న పిల్లలను ఆడించేందుకు, వారిని నిద్రపుచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందింది. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే సౌండ్‌బబ్‌లో రకరకాల పాటలు ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవడమే తరువాయి. అన్నట్టు, ఈ గాడ్జెట్‌లో మాటల్ని రికార్డ్ చేసుకునే సౌలభ్యమూ ఉంది.