యువ

ఈ హెల్మెట్‌ను మడిచేయొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెల్మెట్ తలకు రక్షణ ఇస్తుందన్న మాట నిజమే కానీ, దానిని ఎక్కడకు వెళ్లినా వెంట పెట్టుకుని వెళ్లడం మహా చిరాకు. ఒకవేళ ఏ ఆఫీసుకో వెంటతీసుకు వెడితే, ఎక్కడో అక్కడ పెట్టేసి మరచిపోవడం సహజం. దీనికి పరిష్కారంగా ఇప్పుడు ఫెండ్ (ళశజూ) అనే హెల్మెట్ మార్కెట్లోకి వచ్చింది. పని లేనప్పుడు దీనిని మడిచి, బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చు. అయితే ఇది కేవలం సైకిళ్లకోసం డిజైన్ చేసిన హెల్మెట్ మాత్రమే. దీని ధర 89 డాలర్లు. భవిష్యత్తులో మోటార్ సైక్లిస్టులకోసం కూడా ఇలాంటి హెల్మెట్ వస్తుందని ఆశిద్దాం.