యువ

ప్రయాణంలో పదనిసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బస్సులోనో, కారులోనో లేదా విమానంలోనో ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కునుకిపాట్లు పడుతూంటాం. నిద్రలో పక్కన కూర్చున్నవారిపైకి జారిపోతూ, వారు నిద్ర లేపితే ‘సారీ’ చెప్పడం, మళ్లీ నిద్రలోకి వెళ్లిపోవడం ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. ‘ఫేస్ క్రెడిల్ ట్రావెల్ పిల్లో’తో ఇక ఆ సమస్యకు చెల్లుచీటీ పాడేయొచ్చు. దీనిని ఇట్టే సీటుకు అమర్చుకుని హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. ఈ పిల్లోని ఐదు రకాలుగా వాడుకోవచ్చు. కునికిపాట్లు పడుతున్నప్పుడు ఒకలా, నిద్రలోకి జారుకుంటున్నప్పుడు మరొకలా, గాఢనిద్రలో ఇంకొకలా అన్నమాట. ఫేస్ క్రెడిల్ ధర 30 డాలర్లు.