యువ

మంట పెట్టే ఫ్లాష్ టార్చ్ వంట చేయడమూ ఈజీనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర విచిత్రమైన లేజర్ లైట్లు, ఫ్లాష్‌లైట్లను తయారుచేసే ‘వికెడ్ లేజర్స్’ తాజాగా ఓ చిత్రమైన ఫ్లాష్ టార్చ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది కేవలం లైటరే కాదు, దీంతో నిప్పు పుట్టించవచ్చు. దీని ఆధారంగా చిన్న సైజు వంట కూడా చేసేయొచ్చు. దీని పొడవు కేవలం ఎనిమిదిన్నర అంగుళాలు మాత్రమే. గతంలో వచ్చిన ఫ్లాష్‌టార్చికి ఇది మినీ వెర్షన్ అన్నమాట. ఓ పెద్ద లెక్చర్ హాల్‌కు సరిపడా వెలుతురునిచ్చే వీడియో ప్రొజెక్టర్‌కు దీటుగా ఇది వెలుతురును కూడా ప్రసరిస్తుందట.