యువ

దుర్గంధంతో దొంగలకు పొగ ... స్కంక్ లాక్ ఉంటే కాజేయడం కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కంక్ అంటే ఉడుతలాంటి జీవి. ఉడుతకంటే కాస్త పెద్దదనుకోవచ్చు. ఎవరైనా దీని దగ్గరకి వస్తే ఓ రకమైన పదార్థాన్ని వాంతి చేస్తుంది. ఇది భరించలేనంత దుర్గంధాన్ని వెదజల్లుతుంది. దీంతో దాన్ని పట్టుకోవడానికి వచ్చిన వారు పరార్. ఇదే పరిజ్ఞానంతో వచ్చిన స్కంక్ లాక్ (ఒరీఖశరీ యషరీ) ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇది సైకిళ్లకు వేసే ఓ లాక్. ఇందులో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. ఎవరైనా దొంగ ఈ లాక్‌ను కోసి, సైకిల్‌ను ఎత్తుకెళ్దామనుకుంటే, ఈ రసాయనాలు గాలిలోకి వ్యాపించి, దుర్గంధాన్ని వెదజల్లుతాయి.