యువ

హాయిగా...జాలీగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడికైనా పిక్‌నిక్‌కు వెళ్లినప్పుడు రెండు చెట్ల మధ్య ఓ ఊయల (హామక్)ను ఏర్పాటు చేసుకుని, దానిలో పడుకుని సేదదీరితే ఎంత బాగుంటుంది? కానీ ఊయలను కట్టేందుకు చెట్లు లేకపోతే ఏం చేయాలి? ఇదిగో ఫోటోలో కనబడుతున్నట్టుగా కారు పక్కనే వేలాడదీసి, హాయిగా ఊగొచ్చు. దీని పేరు రోడీ కార్ హామక్ స్టాండ్ . ఈగిల్ నెస్ట్ ఫిట్టర్స్ కంపెనీ రూపొందించిన ఈ హామక్‌ను కారు పక్కనే ఏర్పాటు చేసుకుని, స్టాండ్‌ను కారు టైర్లకింద అమర్చితే చాలు. దీని ధర 200 డాలర్లట.