యువ

ఈ టైర్లకు పంక్చర్ పడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైర్లతో వచ్చిన చిక్కల్లా అవి పంక్చర్ పడుతూండటం. ట్యూబ్‌లెస్ టైర్లు మార్కెట్లోకి వచ్చినా, అవి పంక్చర్‌కు అతీతం కాదు. కాకపోతే, గాలి తొందరగా పోదంతే. అయితే నెక్సో ఎవర్ టైర్స్ కంపెనీ కొత్తగా తయారు చేసిన సైకిల్ టైర్లకు పంక్చర్ పడనే పడదట. ప్రత్యేకమైన పాలిమర్‌తో, కొత్తరకం టెక్నాలజీతో తయారు చేసిన ఈ టైర్లలో గాలి నింపే అవసరం లేదు. ఇవి సాధారణ టైర్లకంటే కాస్తంత బరువైనవే అయినప్పటికీ మన్నికలో మాత్రం తిరుగులేనివట. కంపెనీ చెబుతున్నదాని ప్రకారం ఐదువేల మైళ్లు వరకూ వీటిని మార్చాల్సిన అవసరం లేదట కూడా.