యువ

ఆకట్టుకుంటున్న మోటో టర్బో ఎడిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోటోరోలా అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చిం ది. ఇంతకాలం వారిని ఊరిస్తూ వచ్చిన మోటో జి టర్బో ఎడిషన్ అమ్మకాలు భారతీయ మార్కెట్లో మొదలయ్యాయి. ఎప్పటిలానే ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే టర్బో ఎడిషన్ అమ్మకాలు జరుగుతున్నాయి. తెలుపు, నలుపు రంగుల్లో ఆకర్షణీయమైన డిజైన్‌లో లభిస్తున్న టర్బో ఎడిషన్ ధర 14,499 రూపాయలు. ఇది వాటర్‌ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కావడం మరో విశేషం. పాత మోటోరోలా ఫోన్లకు ఆకర్షణీయమై ఆరువేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.