యువ

కళ్లద్దాలకు జేజేలు! రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని చెప్పే కాంటాక్ట్ లెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ కంపెనీ గూగుల్‌కి గత ఏడాది సోలార్ పవర్డ్ కాంటాక్ట్ పేరిట పేటెంట్ లభించింది. సింపుల్‌గా చెప్పాలంటే ఇవి కళ్లకు ధరించే కాంటాక్ట్ గ్లాసెస్‌ను తయారు చేసే విధానానికి లభించిన పేటెంట్ ఇది. ఈ గ్లాసెస్ కేవలం చూడటానికే కాదు...వీటితో ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. వీటిని ధరిస్తే, రక్తంలో చక్కెర, ఆల్కహాల్ స్థాయిలు ఎంత శాతంలో ఉన్నాయో ఎప్పటికప్పుడు లెక్కలు తీస్తాయి. అంతే కాదు, గాల్లో ఉండే కాలుష్య పూరిత ధూళి కణాలనూ గుర్తిస్తుంది. సౌర శక్తి సాయంతో ఈ గ్లాసెస్ ఛార్జ్ అవుతాయి. కంప్యూటర్ లేదా మొబైల్‌తో వీటిని ఆపరేట్ చేయొచ్చు.