యువ

గురకకు ఇక చెల్లుచీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రలో గురక...పడుకున్నవారు ఎంత గాఢ నిద్రలో ఉన్నారో తెలియజేస్తుంది. అలాగే పక్కనే పడుకున్నవారికి నరకం చూపిస్తుంది. గురక వల్ల కాపురాలు చెడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గురక నివారణకు మందులు మాకులు ఎన్నో వచ్చినా, అవి పనిచేసిన దాఖలాలు మాత్రం లేవు. తాజాగా క్వైట్ లైఫ్ టెక్నాలజీస్ సంస్థ ‘సైలంట్ పార్ట్‌నర్’ పేరిట ఓ గాడ్జెట్‌ను రూపొందించింది. దీనిని ముక్కుకు తగిలించుకుని పడుకుంటే, గురక ధ్వనులను అది పసిగట్టి, వాటిని అణచేసేందుకు ప్రతి ధ్వనులను విడుదల చేస్తుందట. త్వరలో మార్కెట్లోకి రానున్న ‘సైలంట్ పార్ట్‌నర్’ ఏమేరకు పనిచేస్తుందో వేచి చూడాల్సిందే.