యువ

వైబ్రేటింగ్ ఇయర్‌ఫోన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకోవడం చాలామందికి అలవాటు. అయితే వారు నిద్రలోకి వెళ్లిపోయినా, మ్యూజిక్ మాత్రం ఆగదు కదా? అయితే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికింది. ఇప్పుడు మార్కెట్లోకి వైబ్రేటింగ్ ఇయర్‌ఫోన్స్ వచ్చాయి. దీనికో టైమర్ మోడ్ ఉంటుంది. టైమర్‌ను సెట్ చేసుకుంటే, అప్పటివరకూ పనిచేసి, ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. ఇందులో అలారమ్ మోడ్ కూడా ఉంటుంది. ఇది దేనికంటే, ఉదాహరణకు మీరు బస్సులో మ్యూజిక్ వింటూ వెడుతున్నారనుకోండి. మ్యూజిక్ ధ్యాసలో పడి, దిగవలసిన బస్టాప్ మరిచిపోయే ప్రమాదం ఉంది కదా. అలాంటప్పుడు అలారమ్‌ను సెట్ చేసుకుంటే సరి. ఇంతకీ ఈ ‘వైబ్రేటింగ్ అలారమ్ ఇయర్‌ఫోన్స్’ ధర 127 డాలర్లు.