యువ

ఈ పర్సు పోదంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాలర్ స్మార్ట్ ఆర్‌ఎఫ్‌ఐడి వాలెట్ మీ దగ్గరుంటే పర్సు పోయినా ఇక బెంగ అక్కర్లేదు. వాలెట్‌లో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తారన్న భయం అంతకన్నా అక్కర్లేదు. ఇందులో ఉండే వాలర్ కార్డ్ హోల్డర్ ప్రత్యేకంగా డెబిట్, క్రెడిట్ కార్డులకోసం తయారు చేశారు. ఇందులో ఉండే బ్లూటూత్, బిఎల్‌టిఇ/జిపిఎస్ డివైస్‌ను ఓ మొబైల్ యాప్‌తో అనుసంధానిస్తారు. ఇదే వాలెట్‌లో ఉండే వాలర్ క్యాష్ హోల్డర్‌లో వివిధ రకాల కరెన్సీ అమరే విధంగా రూపొందించారు. ఈ వాలెట్‌ను ఎక్కడైనా మరచిపోయినా, 20 అడుగుల దూరం వెళ్లగానే మొబైల్ యాప్ మిమ్మల్ని అలెర్ట్ చేస్తుంది. ఈ వాలెట్‌తోపాటు వైర్‌లెస్ చార్జర్ కిట్‌ను కూడా అందిస్తారు. కాబట్టి ఎక్కడైనా, ఎప్పుడైనా చార్జ్ చేసుకోవచ్చు కూడా.