యువ

విటమిన్ డి రింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి విటమిన్ డి అవసరం. ఇది సౌరశక్తి నుంచి లభిస్తుంది. కాసేపైనా ఎండలో తిరగమని డాక్టర్లు సలహా ఇచ్చేది అందుకే. అయితే ఎంతసేపు ఎండలో నిలబడాలి? శరీరానికి అందిన విటమిన్ డి ఎంత? వంటి విషయాలు ఎలా తెలుసుకోవడం? అలా తెలుసుకోవాలంటే పై ఫోటోలో చూపించిన రింగ్ వేలికి పెట్టుకుంటే సరి. దీని పేరు హీలియోస్ స్మార్ట్ రింగ్ విటమిన్ డి కోచ్. ఇందులో ఓ శక్తిమంతమైన సెన్సర్, మరో లైట్ సెన్సర్ ఉంటాయి. ఈ రింగ్ యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. ప్రతి రోజూ శరీరానికి ఎంత విటమిన్ డి సమకూరిందో తెలియజేస్తుందన్నమాట.