యువ

జిపిఎస్ స్మార్ట్‌వాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులకోసం ఓ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది జిపిఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌వాచ్. పేరు పోమో వాఫెల్. పిల్లలు ఎక్కడున్నారో పెద్దలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే దీని ప్రయోజనం అంతవరకే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది చిన్నారులకు ఓ గైడ్‌లా పనిచేస్తుందట. ప్లే టైమ్, స్టడీ టైమ్, టైమ్ ఫర్ బెడ్..ఇలా ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో అలెర్ట్ చేస్తూ ఉంటుంది. తీరిక సమయాల్లో పిల్లలకోసం ఎన్నో గేమ్స్ కూడా ఇందులో ఉన్నాయట. ధర 99 డాలర్లు.