యువ

బరువు తగ్గేందుకు ఓ ఫొటో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు తగ్గడం అంత వీజీ ఏం కాదు. లావుగా ఉన్నవారికి ఇదో పెద్ద ఛాలెంజ్. బరువు తగ్గాలని ఉన్నా, చాలామంది ఆహార నియమాలు పాటించరు. వ్యాయామం చేయాలంటే బద్ధకం. అలాంటివారికో సలహా. రోజూ ఓ ఫోటో తీసుకోవడం. అది కూడా తలనుంచి కాళ్లవరకూ శరీరం మొత్తం కనబడేలా. అలా రోజూ ఫోటోలు తీసుకుని చూసుకుంటూ ఉంటే అవే సన్నబడేందుకు మోటివేట్ చేస్తాయట. స్పెయిన్‌లోని అలికాంటే యూనివర్శిటీ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలిందట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోటోలతో మీ బరువు దించుకోండి!