యువ

పాత పగ చల్లారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత నోట్ల రద్దు...పాత పగను కూడా చల్లార్చింది. నాసిక్‌లోని ఓ బ్యాంక్‌ముందు పాత నోట్లు మార్చుకునేందుకు క్యూలో నిలబడి ఉన్న ఓ కుర్రాడిపై అకస్మాత్తుగా నలుగురు వ్యక్తులు దాడి చేసి, అంతా చూస్తుండగానే చావబాదేశారు. అసలు సంగతి ఏంటా అని ఆరా తీస్తే, సదరు ప్రబుద్ధుడు ఓ 23 ఏళ్ల అమ్మాయిని ప్రేమించి, అవసరం తీరాక మొహం చాటేశాడు. నాలుగేళ్ల తర్వాత, బ్యాంకు ముందు క్యూలైన్‌లో ఉన్న అతన్ని ఆ అమ్మాయి గుర్తించి, తన బంధువర్గానికి ఫోన్ చేసి పిలిపించింది. అదీ కథ. ఆ తర్వాత ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనికి కటకటాలు లెక్కపెట్టక తప్పలేదు.