యువ

తోక కట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్‌లో 18 ఏళ్ల కుర్రాడు ఆ మధ్య డాక్టర్ల దగ్గరికొచ్చి, నడుము కిందిభాగంలో నొప్పిగా ఉందన్నాడు. డాక్టర్లు చూద్దురు గదా...అక్కడ 18 సెంటీమీటర్ల పొడవున్న తోక కనిపించింది. ఇదేంటయ్యా అనడిగితే, సదరు కుర్రాడు, అతని తల్లిదండ్రులూ అసలు కథేంటో చెప్పారు. ఆ అబ్బాయికి పుట్టుకతోనే చిన్న తోక ఉందట. అది వయసుతోపాటు పెరుగుతూ వచ్చిందట. అయితే ఈ విషయాన్ని సిగ్గుపడి దాచి పెట్టారు. ఇప్పుడు ఆ తోకతో సరిగ్గా కూర్చోలేక, నించోలేక కుర్రాడు బాధపడుతుంటే తప్పదనుకుని డాక్టర్లను ఆశ్రయించారట. డాక్టర్లు సర్జరీ చేసి అతని తోక్ కట్ చేయడంతో సమస్య తీరిందనుకోండి!