యువ

సువాసనలు వెదజల్లే బ్రేస్‌లెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ప్రే చేసుకున్న సెంటు కొన్ని గంటలపాటు పరిమళాలను వెదజల్లుతూనే ఉండాలని భావించేవారు.. లాక్‌స్టోన్ సోలారిస్ ఫ్రాగ్రెన్స్ ఇన్‌ఫ్యూజ్డ్ బ్రేస్‌లెట్ కొనుక్కుంటే సరి. ప్రత్యేకమైన మెటీరీయల్‌తో తయారైన ఈ బ్రేస్‌లెట్..దుస్తులపై స్ప్రే చేసుకునేదానికన్నా ఎక్కువసేపు పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుందట. ఆస్మాసిస్ (ద్రవాభిసరణ) ప్రక్రియ ద్వారా పనిచేసే ఈ బ్రేస్‌లెట్, నీటి బిందువులను లోపలకు పీల్చుకుని, మళ్లీ వాటిని నెమ్మదిగా వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఈ బ్రేస్‌లెట్ జనవరిలో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.