యువ

ఎలక్ట్రిక్ బైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోటోలో కనిపిస్తున్నది ఓ స్మార్ట్ బైక్. పేరు నూర్‌డంగ్ ఏంజెల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ బైక్. ఒకసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్లు పరుగెడుతుందట. బైక్‌లో అమర్చిన శక్తిమంతమైన బ్యాటరీ సాయంతో స్మార్ట్ఫోన్, టాబ్లెట్ వంటి గాడ్జెట్లను చార్జ్ చేసుకోవచ్చు. బైక్‌కు అమర్చిన బిల్టిన్ స్పీకర్లు హాయిగా సంగీతాన్ని వినిపిస్తాయి. అయితే ఈ బైక్ ధర మాత్రం ఎక్కువే...8510 డాలర్లట!