యువ

చేప పడిందా..లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలమేసి కూర్చుంటే చేప పడొచ్చు..పడకపోవచ్చు. కచ్చితంగా పడేలా చేయడమెలా? యాంగ్‌లర్ ట్రాకర్ రాడ్ వౌంటెడ్ ఫిషింగ్ ట్రాకర్ కొనుక్కుంటే సరి. ఫిషింగ్ రాడ్‌కే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జతపరచి తయారు చేసిన ఈ పరికరం...చేపల కదలికలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? ఎన్ని చేపలు పట్టాం.. ఎంత టైమ్ వెచ్చించాం వంటి సమాచారాన్ని యాప్ సాయంతో మీ స్మార్ట్ఫోన్‌కు చేరవేస్తుందట.