యువ

వాయిస్ కాల్స్‌కోసం వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంప్యూటర్ పరికరాల ఉత్పత్తిలో పేరొందిన జెబ్రానిక్స్ సంస్థ తాజాగా వైర్‌లెస్ స్టోర్టీ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీని పేరు ZEB-BH370. ఇయర్‌ఫోన్‌కు లోపలో మైక్, వాల్యూం నియంత్రణ బటన్లు ఉంటాయి. బరువు 12 గ్రాములు. వాయిస్ హెచ్చరికలు చేయడం, ఆడియో ప్లేబాక్ సౌకర్యం ఉండటం దీని ప్రత్యేకత. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, లాప్‌టాప్స్ వంటి బ్లూటూత్ సౌకర్యం ఉన్న ఏ డివైస్‌తోనైనా ఈ ఇయర్‌ఫోన్లను వాడొచ్చు.