యువ

జెబ్రోనిక్స్‌నుంచి కారు గాడ్జెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటి పరికరాల ఉత్పత్తి సంస్థ జెబ్రానిక్స్ రెండు కార్ వౌంట్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. యఉఱళ్హ702శ్రీ, యజీఱళ్హ60శ్రీఅనే ఈ రెండ గాడ్జెట్లూ స్మార్ట్ఫోన్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. యఉఱళ్హ60శ్రీలో ఉండే వాగ్నటిక్ స్టాండ్ హోల్డర్ స్మార్ట్ఫోన్‌ను కదలకుండా గట్టిగా పట్టుకుని ఉండే గుణం కలిగి ఉంటుంది. ఇందులో ఉంచిన స్మార్ట్ఫోన్‌ను 360 డిగ్రీల కోణంలో తిప్పవచ్చు. ఇది విభిన్న సైజులున్న స్మార్ట్ఫోన్లకు సరిపోతుంది. పవర్ ఆన్‌లో ఉందా ఆఫ్‌లో ఉందా అనే విషయాన్ని ఎల్‌ఇడి లైట్ తెలుపుతుంది.
ఇక యఉఱళ్హ702శ్రీవిషయానికొస్తే, ఇది కూడా స్మార్ట్ఫోన్‌ను కారులో ఉపయోగించేందుకు వీలుగా రూపొందించిన గాడ్జెటే. ఇందులో రెండు యుఎస్‌బి చార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి.