యువ

తక్కువ స్పేస్‌లో ఫ్లోట్ డెస్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటోలో కనిపిస్తున్నది మినిమల్ ఫ్లోట్ వాల్ డెస్క్. ఆఫీస్ స్పేస్‌ను అర్థవంతంగా మలచుకునేందుకు వీలుగా ఆరంజ్ 22 సంస్థ రూపొందించిన ఈ వాల్ డెస్క్‌ను తక్కువ స్పేస్‌లో చక్కగా, సులభంగా అమర్చుకోవచ్చు. డెస్క్‌లో నాలుగు కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. దీనిని లాప్‌టాప్ స్టేషన్‌గానూ, ఫుల్ డెస్క్‌టాప్ స్టేషన్‌గానూ లేక సింపుల్ డెస్క్ షెల్ఫ్‌గానూ ఉపయోగించుకోవచ్చు.