యువ

బ్యాక్టీరియా భరతం పట్టే ఎయిర్ ప్యూరిఫయర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిర్ పెర్‌ఫ్యూమర్స్ చాలానే వచ్చాయి... వస్తున్నాయి. అయితే ఇవన్నీ గాలిలో పరిమళాల్ని వెదజల్లేందుకే తప్ప గాలిని పరిశుభ్రం చేసేందుకు ఉద్దేశించినవి కావు. మనం పీల్చే గాలిలో లక్షలాది బ్యాక్టీరియా ఉంటుంది. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల రకరకాల రోగాలు సంక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో గాలిని పరిశుభ్రం చేసి, రోగాలకు మనల్ని దూరంగా ఉంచే సరికొత్త ఎయిర్ పెర్‌ఫ్యూమర్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. దాని పేరు ఇన్‌ఫ్లుయెంజా వైరస్ డిస్ట్రాయింగ్ ఎయిర్ ప్యూరిఫయర్. చూడటానికి స్లిమ్‌గానే ఉన్నా ఇది గాలిలో ఉండే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ను యువి లైట్ సాయంతో చంపి, స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది. అలాగే ఇతర రకాల బ్యాక్టీరియా పని కూడా పడుతుంది. 800 చదరపు అడుగుల విస్తీర్ణమున్న గదిని పరిశుభ్రంగా, వ్యాధులకు దూరంగా ఉంచడంలో ఈ ప్యూరిఫయర్ కీలకపాత్ర పోషిస్తుందట.