యువ

వైఫైతో నడిచే ఫ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైఫైతో నడిచే సీలింగ్ ఫ్యాన్లూ వచ్చేశాయి. హమ్మయ్య.. ఇక ఎక్కడున్నా ఫ్యాన్‌ను ఇట్టే ఆపరేట్ చేయొచ్చు. స్విచ్‌బోర్డ్‌తో పనే లేదు. ఈ టెక్నాలజీని కనిపెట్టింది హైకూ హోమ్ ఎల్ సిరీస్ సంస్థ. ఈ కంపెనీ తయారుచేసిన వైఫై ఆధారిత హైకూ ఎల్ సిరీస్ సీలింగ్ ఫ్యాన్లను హైకూ యాప్ సహాయంతో సెల్‌ఫోన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు.