యువ

రక్షించే ‘హెల్పీ హీరో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తిగత రక్షణకోసం ఎన్నో గాడ్జెట్లు వచ్చాయి. అలాంటిదే మరొకటి- హెల్పీ హీరో పర్సనల్ సేఫ్టీ డివైస్. ఇదో వేరబుల్ గాడ్జెట్. చేతికి బ్రేస్‌లెట్‌లా ధరించొచ్చు. కీచైన్‌కూ అమర్చుకోవచ్చు. లేదా బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. మనం ప్రమాదంలో పడినప్పుడు సింపుల్‌గా ఈ గాడ్జెట్‌పై ఉన్న బటన్‌ను నొక్కితే చాలు...బంధువులకు లేదా స్నేహితులకు, పోలీసులకు సమాచారం వెళ్లిపోతుంది. మనం ఎక్కడున్నామో ఓ మ్యాప్ ద్వారా చెబుతుంది కూడా. అవసరమైతే మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఆ సంభాషణలను కూడా రికార్డ్ చేసే సదుపాయం ఉంది. హెల్పీ హీరో గాడ్జెట్ బ్లూటూత్ ద్వారా మన స్మార్ట్ఫోన్‌కు కనెక్టయి, పనిచేస్తుంది.