యువ

కనబడని గొడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోరున వర్షం...అయినా రోడ్డుపై వెడుతున్న మీపై ఒక్క చుక్క కూడా వాన పడదు. ఎలా? మెజీషియన్లకి మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయనుకుంటున్నారా? టెక్నాలజీని కాస్త ఔపోసన పడితే మనకూ సాధ్యమే! అసలు విషయానికొస్తే...తాజాగా మార్కెట్లోకి వచ్చిన ‘ఇన్‌విన్సిబుల్ ఎయిర్ అంబ్రెల్లా’ను కొనుక్కుంటే...వర్షం ఎంత జోరున కురుస్తున్నా.. మీ మీద మాత్రం పడదు. అదెలాగంటారా?...్ఫటోలో చూడండి...ఆ అమ్మాయి చేతిలో ఉన్నదే ఇన్‌విన్సిబుల్ అంబ్రెల్లా. దాని కింద ఉన్న బటన్ నొక్కితే గాలి యమస్పీడులో పైకి విడుదలై, పైనుంచి పడుతున్న వర్షం దిశను మళ్లిస్తుందన్నమాట. దాంతో వర్షం మన మీద పడదు. దట్సాల్! ఇంతకీ ఈ ఇన్‌విన్సిబుల్ గొడుగు ధర 119 డాలర్లు.