యువ

వైర్‌లెస్ ఇసిజి మానిటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవాళ్లకు, హృద్రోగులకు వరం- కార్డీకోర్ వైర్‌లెస్ ఇసిజి మానిటర్. దీనిని ఛాతీకి అమర్చుకుంటే చాలు...నిరంతరం రిపోర్ట్స్ అందజేస్తూ ఉంటుంది. దానినిబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చన్నమాట. వైర్‌లెస్ ఇసిజి మానిటర్‌ను అనుసంధానిస్తూ యాప్ పనిచేస్తుంది. దీనినుంచి బ్లూటూత్ ద్వారా రిపోర్ట్స్ స్మార్ట్ఫోన్‌కు అందుతూ ఉంటాయి. ఇసిజితోపాటు హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, శరీర ఉష్ణోగ్రత వంటి వివరాలనూ ఈ గాడ్జెట్ అందజేస్తుంది.