యువ

వెచ్చవెచ్చని గ్లోవ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటోలో కనిపిస్తున్నవి హీట్ 3 స్పెషల్ గ్లోవ్స్. చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఈ చేతి తొడుగులను వాస్తవానికి యురోపియన్ సైనికులకోసం తయారు చేశారట. వీటి పనితీరు అద్భుతంగా ఉండటంతో సాధారణ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. మామూలు గ్లోవ్స్‌కన్నా ఇవి పలుచగా ఉంటాయి. వేడిమి కలిగించేందుకు వీటిలోహీట్ పాక్స్ ఉంటాయి. మేకచర్మంతో తయారు చేసిన ఈ హీట్ గ్లోవ్స్ ధరించి, కంప్యూటర్ ముందు కూర్చుని కీబోర్డు సైతం ఉపయోగించవచ్చట.