యువ

మేలుకొలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాహనాలు నడుపుతూ నిద్రపోతే అంతే సంగతులు. రోజూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్ నిద్రలోకి జారుకున్న కారణంగా జరిగే ప్రమాదాలే ఎక్కువ. వీటిని నివారించేందుకు ఇప్పటికే మార్కెట్లో రకరకాల గాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటిదే మరొకటి- స్టాప్ స్లీప్. చూడటానికి కాస్త పెద్ద సైజు ఉంగరంలా ఉండే ఈ స్టాప్ స్లీప్ గాడ్జెట్‌లో శక్తిమంతమైన సెన్సర్లు సదా డ్రైవర్‌పై నిఘా వేసి ఉంటాయి. వాహనం నడిపే వ్యక్తి ఎలక్ట్రో డెర్మల్ యాక్టివిటీ ఆధారంగా, అతను నిద్రలోకి జారుకునే ప్రమాదం ఉంటే, ఐదు నిమిషాల ముందే అలారమ్ మోగిస్తుంది. ఈ గాడ్జెట్ ధర కాస్త ఎక్కువే. ఎంతంటే-189 డాలర్లు.