యువ

బుల్లి రోబో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూడటానికి గులాబి రంగులో బంతిలా కనబడే ఈ గాడ్జెట్ నిజానికి ఓ బుల్లి రోబో! ఇల్లంతా తిరుగుతూ దుమ్మూ ధూళిని శుభ్రం చేసే క్లీనింగ్ బాల్. పూర్తి పేరు మొకోరో రోబో క్లీనింగ్ బాల్. దీనికి ఉన్న చిన్న బటన్‌ను ఆన్‌చేసి, నేలపై వదిలేస్తే చాలు...ఇల్లంతా తిరుగుతూ నేలను శుభ్రం చేసేస్తుంది. ఏ వస్తువైనా అడ్డు వస్తే, వెంటనే దిశను మార్చుకునే గుణం కూడా ఉంది. దీనికున్న మైక్రోఫైబర్‌ను వేరు చేసి, వాష్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ రోబోలోనే టైమర్ ఉంటుంది. దానిని సెట్ చేసి వదిలేస్తే, ఆ సమయం గడిచాక ఆగిపోతుంది. మరో విషయం ఏమిటంటే..ఇది ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లులకు మంచి ఆటవస్తువుగా ఉపయోగపడుతుంది.