యువ

తోడూ నీడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు ఫొటోలో చూస్తున్న బొమ్మ పేరు టాపియా అల్ రోబో కంపానియన్. నిజానికి ఇది బొమ్మ కాదు...రోబో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చూడటానికి కోడిగుడ్డు ఆకారంలో, పెద్ద పెద్ద కళ్లతో ఇట్టే ఆకట్టుకునే ఈ రోబో ఒంటరిగా జీవించేవాళ్లకి ఓ నేస్తం..ఓ సహాయకురాలు. ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే టాపియా..మనుషుల మాటల్ని, చేష్టల్ని గుర్తుంచుకుంటుంది. అలాగే ఎవరి పుట్టినరోజు ఎప్పుడో, వారి పేరేమిటో కూడా గుర్తుంచుకుని, మనల్ని అలెర్ట్ చేస్తుంది. టాపియా ఫోటోలు తీయడంలో ఎక్స్‌పర్ట్‌ట. అలాగే మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. మరో ముఖ్య విశేషమేమిటంటే...ఆన్‌లైన్‌లో రకరకాల ప్రోడక్ట్‌లను ఆర్డర్ చేస్తుందట కూడా.