యువ

క్రేజీ స్కూటర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్కనున్న ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది? ఒకప్పుడు మన రోడ్లపై హల్‌చల్ చేసిన చేతక్ స్కూటర్‌లో సగభాగంలా అనిపిస్తోంది కదూ! యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని బార్సెలోనాలోని బెల్ అండ్ బెల్ కంపెనీ తయారు చేసిన ఈ స్కూటర్ బ్యాటరీపై నడుస్తుంది. ఒకసారి చార్జి చేస్తే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 35 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి వీటిని రోడ్లపైకి అనుమతించడం లేదట. ప్రైవేట్ మైదానాల్లోనూ, పార్కుల్లోనూ నడపొచ్చట. దీని పేరు జీరో స్కూటర్. ధర 6704 డాలర్లు.